11, అక్టోబర్ 2020, ఆదివారం

ఓం పంచవక్త్రాయై నమః.🙏

 ఓం పంచవక్త్రాయై నమః.🙏

(శ్రీ లలితా సహస్ర నామములలో 515వ నామము)


శా. మూలాధార నిధానమై వెలుఁగు సత్పూజ్యా! సతీ! పంచవ


క్త్రా! లక్ష్యంబుగ నిల్పి నిన్నె మదిలో రాణింపగా జేయుమా. 


శ్రీలక్ష్యార్థము నీకృపామృతమదే ప్రీతిన్ బ్రసాదించి. నీ


మ్రోలన్ సాగిలి మ్రొక్కనీ, కరుణతో, ముక్తిప్రదా! నిత్యమున్.

🙏

అమ్మ పాదాలకు ప్రణమిల్లుచు🙏

చింతా రామకృష్ణారావు

కామెంట్‌లు లేవు: