శ్లో|| వైద్యోవదన్తి కఫ పిత్త మరుద్వికారాన్!
జ్యోతిర్విదో గ్రహగతిం పరివర్తయంతి|
భుతాభిషంగ ఇతి భూతవిదో వదన్తి!
ప్రాచీన కర్మ బలవాన్ మునయో వదన్తి ||
తా|| ఒక రోగం వచ్చి వైద్యుడి దగ్గరకు వెళితే వాత, పిత్త, శ్లేష్మ, కఫం, వలన , అని చెబుతారు!!
జ్యోతిష్యుని దగ్గరికి వెళ్తే గ్రహగతులు కారణం అంటారు!!
భూత వైద్యుడి దగ్గరకు వెళ్తే భూతాలు కారణం అంటారు....!!
అదే ఒక ముని వద్దకు వెళ్తే ప్రారబ్ధం కారణం అంటారు.!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి