🌹🌾🌺🌷💐🌸🥀
*360 వత్తులను ఎప్పుడు వెలిగించాలి*
*పుణ్యక్షేత్రాల్లో ఎప్పుడైనా వెలిగించవచ్చు.*
*కార్తికమాసంలో పౌర్ణమినాడు వెలిగించడం శ్రేష్ఠం.*
*ఆలయాల్లో, దీపోత్సవాల్లో వెలిగించవచ్చు.*
*ఇంటివద్ద వెలిగించినప్పుడు సాధారణంగా క్షీరాబ్ది ద్వాదశినాడు తులసికోట వద్ద వెలిగిస్తారు.*
*వీలుకానివారు కార్తికమాసంలో ఏదో ఒక రోజున వెలిగించుకోవచ్చు.*
*360 వత్తులను ముందుగా ఆవునేతిలో తడిపి సిద్ధం చేసుకోవాలి.*
*మనకు ఉన్న తిథులు మొత్తం 15. నెలకు 30 తిథులు. నెలలు మొత్తం 12. రోజుకు ఒకటి చొప్పున 360 వత్తులు సంవత్సరానికి సంకేతానికి నిలుస్తాయి*
*భక్తి*
M.s.s k
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి