17, జులై 2022, ఆదివారం

పరమపురుషా

 శ్లోకం:☝️

*కిమస్తిమాలాం కిము కౌస్తుభం వా*

*పరిష్క్రియాయాం బహుమన్యసే త్వం l*

*కిం కాలకూటః కిము వా యశోదా*

*స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే ll*


భావం: ఓ పరమపురుషా! నీకు అలంకరించుకోవటానికి కావలసినది ఎముకల పేరులా లేక కౌస్తుభమణియా ? నీకు ఇష్టమైనది కాలకూట విషమా లేక యశోదామాత స్తన్యమా ? నాకు, చెప్పు, ప్రభూ! - ఇది తిక్కన గారు రచించిన హరిహరనాథుని స్తుతి.

కామెంట్‌లు లేవు: