20, జూన్ 2023, మంగళవారం

విత్తనం

 బీజం తు వర్ధతే శాన్త్యా

పతన్తి ధ్వనినా ద్రుమాఃl

వృద్ధిర్భవతి శాన్త్యా చ

వినాశః ధ్వనినా సహll


విత్తనం నిశ్శబ్దంగా మొలకెత్తుతుంది. అలాగే నిశ్శబ్దంగానే మహావృక్షమై ఎదుగుతుంది. అది వృక్షమై కాలాంతరంలో పడిపోయినప్పుడు పెద్దశబ్దంతో కూలిపోతాయి.

(వినయవిధేయతలే అభివృద్ధికి హేతువులు. అవి లేనినాడు పతనం అనివార్యం‌!)

*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

కామెంట్‌లు లేవు: