సుధియః సాధవో లోకే నరదేవ నరోత్తమాః
నాభిద్రుహ్యన్తి భూతేభ్యో యర్హి నాత్మా కలేవరమ్||
ఒక పేరు పెట్టి ఒక ప్రాణిని సంబోధన చేస్తున్నామంటే ఆ పేరు ఆ ఆకారానికి గానీ ఆత్మకు కాదు. సత్పురుషులూ బుద్ధిమంతులూ ప్రాణులకు ద్రోహం చేయరు ఎందుకంటే శరీరం ఆత్మ కాదు కాబట్టి. శరీరమే నేననే భావన కలగడముతో ఆ ఆత్మ బంధానికి గురవుతున్నదే గానీ ఆత్మ ఏ పనీ చేయదు. ఫలితం పొందేది శరీరం. ఆత్మ "నేను ఫలితాన్ని పొందుతున్నాను" అని అనుకుంటోంది.
*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి