16, జులై 2023, ఆదివారం

తిధులకు అధిపతులు

 🙏🌺తిధులకు అధిపతులు.!🌺🙏

🌺శ్రీ మాత్రే నమః..!!🌺


🌺పాడ్యమి - అగ్ని దేవుడు

విధియ  - బ్రహ్మ


తదియ - పార్వతి

చవితి  - విఘ్నేశ్వరుడు


పంచమి  - ఆది శేషుడు

షష్టి  - కుమారస్వామి


సప్తమి - సూర్యుడు

అష్టమి - శివుడు, దుర్గ


నవమి  - అష్టవసువులు

దశమి  - దిగ్గజాలు


ఏకాదశి  - యముడు

ద్వాదశి - విష్ణువు


త్రయోదశి -మన్మధుడు

చతుర్దశి - శివుడు


పౌర్ణమి  -చంద్రుడు

అమావాస్య  -పితృదేవతలు🌺

కామెంట్‌లు లేవు: