9, ఆగస్టు 2023, బుధవారం

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం:42/150 


మహాసేనో విశాఖశ్చ 

షష్ఠిభాగో గవాంపతిః I 

వజ్రహస్తశ్చ విస్రంభో 

చమూస్తంభన ఏవచ ॥ 42 ॥ 


* మహాసేన = గొప్పసేన కలవాడు, 

* విశాఖః = కుమారస్వామి తానే అయినవాడు (సేనాపతి), 

* షష్టిభాగః = కాలమును అరవై భాగాలుగా విభజించినవాడు, 

* గవాంపతిః = గోవులయొక్క పతి (వృషభము) తానే అయినవాడు, 

* వజ్రహస్తః = వజ్రాయుధము చేతియందు కలవాడు, 

* విస్రంభః = స్వేచ్ఛగా సంచరించువాడు, 

* చమూస్తంభనః = సేనా సమూహమును నిరోధించువాడు. 


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

కామెంట్‌లు లేవు: