ఏమి చదువు రాని పామరుడికి నివృత్తి మార్గము ప్రవృత్తి మార్గము నా సృష్ఠి లో యివన్నీ ఉపయోగం లేని మాటలు. .
మరా మారా అని వాల్మీకి (బోయవాడిచేత) నామ జపం చేయించిన నారద మహాముని నివృత్తి ప్రవుత్తి మార్గాల వూసే ఎత్తకుండా వొక్క నామము గూర్చి చెప్పి మహాత్ముని చేసాడు.
స్వర్గీయ అబ్దుల్ కలాం గారికి ఏమార్గము యెవ్వరు ఉపదేశించారు.
నేను బ్రాహ్మనుల ను గూర్చి బ్రాహ్మనుల కోసం సనాతన ధర్మము లు ఏమి కోరుకుంటే మోక్షం వస్తుంది అని తెలుపుతూ అన్ని వర్గాల వారికి మోక్ష సాధన ఎలాగో నామ మహిమ యెంత శక్తి వంట మయినదో చెప్పుతూ అందరూ మోక్షానికి అర్హులే అనితెలియ జేసాను
దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించే ప్రత్యక్ష దేముల్లకు ఏమంత్రాలు అవసరం.ఏ మార్గాలు అవసరం.
యివన్నీ వైరాగ్యము తో గృహస్త్రాశ్రమము లో వుంటూ మోక్షమును కోరే వారికి మాత్రమే.
వేదాలు ధనసంపాదన భందు ప్రీతి భఘవంతు నికి కూడా లంచము యిచ్చే మనస్తత్వం వీటినన్నిటికి దూరం గా వుంటూ వొక్క భగవంతుని అన్నిఛో ట్ల చూడగలిగే వారికి నామస్మరణం వొక పెద్ద అవకాశము అవుతుంది. అంతె. ఓం నమఃశివాయ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి