చిట్టమూరు మండలం మల్లాం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు రధముపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
పిల్లలేని భక్తులు. రధము లాగి మొక్కలు తీర్చుకున్నారు.
కన్నుల పండుగగా సాగిన రథోత్సవం.
ఆలయం పాలకవర్గం సభ్యులు దేవాలయం ప్రాంతాలలో భక్తులకు సౌకర్యాలు కల్పించారు.
✍️రావినూతల✍️
ఈ ఆలయాన్ని క్రీ.శ. 630లో పాండ్య భూపతి రాజు నిర్మించాడు, తరువాత 10వ మరియు 11వ శతాబ్దాలలో చోళ నియమాలచే పునరుద్ధరించబడింది... నిర్మాణంలో ఆసక్తికరమైన భాగం వసంత మండపం, ఇది ఒక జత గుర్రాలు గీసిన రథం రూపంలో నిర్మించబడింది.... ఆలయ మండపం 100 స్తంభాలతో రాక్-కట్ కారిడార్‌పై నిర్మించబడింది.... స్తంభాలు రామాయణం, మహాభారతం, భాగవతం మరియు శివ పురాణాల నుండి శిల్పాలతో అందంగా చెక్కబడ్డాయి.... ఆలయం ఉత్తరం వైపు ఉంది. ఈ ఆలయంలో ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు
తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు రధముపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు....పిల్లలేని భక్తులు. రధము లాగి మొక్కలు తీర్చుకున్నారు...
మల్లాం మాడవీధుల్లో భక్తులు కొబ్బరికాయలు కొట్టి. ఉప్పు. మిరియాలు రధం మీద చెల్లి ఘనంగా పూజలు నిర్వహించారు... ఈ నేపథ్యంలో వాకాడు. చిట్టమూరు. కోట. నాయుడుపేట. సూళ్లూరుపేట. చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రథోత్సవములు పాల్గొన్నారు... దాంతో కన్నుల పండుగగా సాగిన రథోత్సవం...ఆలయం పాలకవర్గం సభ్యులు దేవాలయం ప్రాంతాలలో భక్తులకు సౌకర్యాలు కల్పించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి