🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
*_తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న నిధులు....._*
_1) గ్రామ పంచాయితీ కి నిధులు ప్రతి పైసా కేంద్ర నిధులు....మరియు (Nursery._)
_2) వైకుంఠ ధమాలు._
_3) గ్రామంలో చెట్ల పెంపకం_ *_పారిశుధ్యం_*
_4) గ్రామాల్లో_ *_LED లైట్స్, ccరోడ్స్_*
_5) అర్హులైన ప్రతి *ఇంటికి బాత్రూములు* నిర్మాణం._
_6) రైతులకు *రైతు వేదికలు*, రైతులకు *కల్లాలు* ఏర్పాటు._
_7) డబుల్స్ బెడ్రూం లు,_
_8) ట్రిపుల్ తలక్ రద్దు, *370 ఆర్టికల్* రద్దు._
_9) PMJJY ద్వారా *2 లక్షల* సాధారణ మరియు ప్రమాద భీమా సౌకర్యం._
_10) *భేటీ బచావ్ భేటీ బడవ్* మహిళలకు సౌకర్యం._
_11) brs పార్టీ పంచాయతీల అకౌంట్లు *ఫ్రీజ్* చేస్తే గ్రామాల స్వయం అభివృద్ధి కోసం *నూతన అకౌంట్ ఓపెన్* చేయించడం. కేంద్రం నిధులు నేరుగా గ్రా.ప. అకౌంట్లో వేయడం జరుగుతుంది._
_12) అసంఘటిత కార్మికులకు *2 లక్షల* ప్రమాద భీమా సౌకర్యం._
_13) *సుకన్య సమృద్ధి యోజన.* (ఆడపిల్లకు)_
_14) రైతులకు *ఫసల్ భీమా* యోజన (ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే)_
_15) ఉచితంగా *రేషన్* బియ్యం._
_16) గర్భిణీ మహిళలకు అంగన్వాడీల ద్వారా *పౌష్టిక ఆహారం* అందిస్తుంది._
_17) ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు *మధ్యాన్నం భోజన సౌకర్యం* కల్పిస్తుంది._
_18) ఆయుష్మాన్ భారత్ ద్వారా *5 లక్షల వరకు* వైద్యం అందిస్తుంది._
_19) పీఎం కిసాన్ యోజన (ఎకరాకు *రూ.6000/-* ఒక సం.రానికి)_
_20) కరోన వ్యాక్సిన్ ఉచితం_.
_21) గ్రామీణ *ఉపాధి హామీ* పథకం._
_22) *అటల్ పెన్షన్* యోజన పథకం. (వృధాప్యంలో పెన్షన్)._
_23) *జాన్ ధన్ ఖాతా* (జీరో అకౌంట్) ఓపెన్_.
_24) యువత స్వశక్తి పై ముందుకు వెళ్లాలని ఎలాంటి పూచీకత్తు లేకుండా అర్హత ఉన్న వారికి *ముద్ర లోన్స్* ఇస్తుంది కేంద్రం_
_25) మత్స్యకారులు కొరకు_ *_చేప పిల్లల పంపిణీ_* _చేస్తుంది కేంద్రం._
_26) మహిళల కోసం_ *_ఉజ్వల గ్యాస్ యోజన._*
_27) వర్షపు నీరు నిల్వ ఉండడానికి గ్రామంలో *ఇంకుడు గుంతల* ఏర్పాటు._
_28) కేంద్రం నిధులతో_
*_గొర్రెల పంపిణీ._*
_29) *మన ఊరు-మన బడి* కార్యక్రమానికి కేంద్రం నిధులు. (నూతన పాఠశాలలు, బెంచిలు, వంట గదులు, భోజన శాలలు నిర్మాణం)._
_30) కేంద్రం ప్రభుత్వం రైతులకు ఒక యూరియా బ్యాగ్ పై దాదాపుగా *రూ.3000/-* గ్రోమార్ బ్యాగ్ పై దాదాపుగా *రూ.2500/-* రాయితి ఇస్తుంది._
_31)విశ్వకర్మ యోజన పథకం ద్వారా కుల వృత్తి దారులకు చేయూత.._
*_32) గ్యాస్ ధర 400 రూ;తగ్గింపు_*
*_33) మహిళలకు చట్ట సభలలో 33% రిజ్వేషన్లు_*
_ఇలా అనేక పథకాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూ, తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తుంది. రైతులకు అనేక రాయితీలు ఇస్తున్న *బీజేపీ సర్కార్* నరేంద్ర మోడీ (కర్మయోగి) గారికి ధన్యవాదాలు...🙏_
*_జై శ్రీరామ్!_*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి