*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌞 *ఆదివారం* 🌞
🌷 *జూన్ 23, 2024*🌷
*దృగ్గణిత పంచాంగం:*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*
*జ్యేష్ఠమాసం - కృష్ణ పక్షం*
*తిథి : విదియ* రా 03.25 తె వరకు ఉపరి *తదియ*
వారం :*ఆదివారం* (భానువాసరే)
*నక్షత్రం : పూర్వాషాఢ* సా 05.03 వరకు ఉపరి *ఉత్తరాషాఢ*
*యోగం : బ్రహ్మ* మ 02.27 వరకు ఉపరి *ఐంద్ర*
*కరణం : తైతుల* సా 04.21 *గరజి* రా 03.25 ఉపరి *వణజి*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 08.00 - 12.00 మ 02.00 - 04.30*
అమృత కాలం :*ప 12.26 - 01.58*
అభిజిత్ కాలం :*ప 11.44 - 12.36*
*వర్జ్యం : రా 12.40 - 02.12*
*దుర్ముహుర్తం :సా 04.58 - 05.51*
*రాహు కాలం :సా 05.05 - 06.43*
గుళిక కాలం :*మ 03.26 - 05.05*
యమ గండం :*మ 12.10 - 01.48*
సూర్యరాశి : *మిధునం*
చంద్రరాశి : *ధనుస్సు/మకరం*
సూర్యోదయం :*ఉ 05.36*
సూర్యాస్తమయం :*సా 06.43*
*ప్రయాణశూల : *పడమర దిక్కుకు ప్రయాణం పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం :*ఉ 05.36 - 08.14*
సంగవ కాలం :*08.14 - 10.51*
మధ్యాహ్న కాలం :*10.51 - 01.28*
అపరాహ్న కాలం :*మ 01.28 - 04.06*
*ఆబ్ధికం తిధి:జ్యేష్ఠ బహుళ విదియ*
సాయంకాలం :*సా 04.06 - 06.43*
ప్రదోష కాలం :*సా 06.43 - 08.54*
నిశీధి కాలం :*రా 11.48 - 12.32*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.09 - 04.53*
______________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🌞 *సూర్య ఆరాధన*🌞
🙏 *ప్రాముఖ్యత*🙏
*“తేజ స్మామో విభావసుమ్”*
అంటే తేజస్సును పొందగోరువారు సూర్యుని ఆరాధించాలని భాగవతమందు చెప్పబడినది.
*“ఆరోగ్యం భాస్యరదాచ్చేత్”*
నిత్యం ప్రాతఃకాలమునందు సూర్యుని దర్శించి నమస్కార ప్రణామాలు చేయుట వలన ఆరోగ్యం చేకూరును.
*-మత్స్యపురాణం*
*“దినేశం సుఖార్దం”*
సకల సుఖములను ఆదిత్యుని ఆరాధన అందించును.
*-స్కాంధపురాణం*
మద్వాల్నీకి రామాయణ మందు శ్రీరాముడు రావణుడిని వధించుటకు అగస్త్య మహాముని ఆదిత్య హృదయమును ఉపదేశించినాడని చెప్పబడింది.
మద్భాగవంతమందు సూర్యభగవానుని ఆరాధించుట వలనే
సత్రాజిత్తునకు శమంతకమణి ద్వారా శ్రీకృష్ణపరమాత్ముని దర్శనభాగ్యం కలిగిందని చెప్పబడినది.
దరిద్రుడై ధర్మరాజు ఆదిత్య హృదయమును ఉపాసించి సూర్యభగవానుని కృపచే అక్షయ పాత్రను పొందబడినాడు అని చెప్పబడింది.
వేదములందు సైతము సూర్యభగవానుని ప్రస్తుతింపబడినది.
ఋగ్వేద మందు ఋక్కులు సూర్యుని కీర్తించాయి.
అధర్వణ వేదములో సూర్యధానమువలన రోగములు ఉపశమించు మంత్రములు ఉవాచింపబడ్డాయి.
అమరకవి సాంబుడు సూర్యుని స్తుతించి తమ శారీరక బాధల నుండి విముక్తి పొందెను.
🌞 *ఓం సూర్యాయ నమః*🌞
🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
🌷 *సేకరణ*🌷
🌹🌷🌞🌞🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహారావు*
🌷🌹🌞🌞🌹🌷
🌹🍃🌿🌞🌞🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి