శ్రీభారత్ వీక్షకులకు గణపతి నవరాత్రి శుభాకాంక్షలు 🌹 గణపతి లీలలు వింటూ ఉంటే ఎవరికైనా ఎంతో భక్తి పారవశ్యం కలుగుతుంది. అష్టవిధ వినాయకులు మన పురాణాలలో చాలా ప్రసిద్ధి. కొన్ని పురాతన ఆలయాల చరిత్ర తప్పక తెలుసుకోవాలి. మహారాష్ట్ర లోని భల్లాలేశ్వర్ అటువంటి వాటిలో ఒకటి. అసలు ఆ గణపతి ఆలయం ఎలా ఆవిర్భవించిందో, దాని నేపథ్యమేమిటో ఈ ఎపిసోడ్ లో చాలా చక్కగా అందించారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. అలాగే నరద గణపతి గురించి కూడా. వినాయక నవరాత్రులలో మరికొన్ని గణపతి అవతారాల గురించి తదుపరి ఎపిసోడ్ లో వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి