లోకం తీరు : 14
కందం||
ఊరాకారడవియనగ
నోరాయనిజపుసముద్రమోయనజెల్లున్
మారాకువేయదుమమతయు
నౌరాయేమనుదుగనిలనవనినినరులన్
భావం:--ఊరు అంటేనేమనసునజీవించునెచ్చెలులనెలవు.కానీ నేడు అట్టి ఆత్మీయనెచ్చెలులు ఊరునకరువైఅడవిగాయగుచున్నది.అసత్యమే రాజ్యమేలుట,మనుజులమధ్యమమకారములేకుండుట నేటి కాలమున మానవులనైజము వింతపోకడలతోనుండుచున్నది.ఈ బలహీనత లనుజయింపవలయును.
దేవరకొండ:రాజోలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి