23, డిసెంబర్ 2024, సోమవారం

మహా కుంభమేళా

 


శ్రీభారత్ వీక్షకులకు ధనుర్మాస శుభాకాంక్షలు 🌹ఒక మహా క్రతువు మహా కుంభమేళా సందర్భంగా జరుగబోతోంది. శ్రీలలితా త్రిపుర సుందరీ మహోత్సవాల్లో భాగంగా జరిగే ఈ క్రతువు అపూర్వం. ఆరు  రోజులు జరిగే ఈ మహా క్రతువులో వారాహి, రాజశ్యామల వంటి మహా యాగాలతో పాటు మాఘ పూర్ణిమ రోజున 108 అడుగుల మహా శ్రీచక్రంతో శ్రీచక్ర నవావరణ పూజ అపూర్వ రీతిలో జరుగబోతోంది. శ్రీవిద్యోపాసకులు బ్రహ్మశ్రీ వెంకట శాస్త్రి గారు చెబుతున్న విశేషాలు వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కామెంట్‌లు లేవు: