23, డిసెంబర్ 2024, సోమవారం

అపార్ధం చేసుకోవద్దు.*

 🙏

*దయచేసి ఎవరూ తొందరపాటుతో అపార్ధం చేసుకోవద్దు.*


జనవరి నెల ఒకటో తేదీన నూతన సంవత్సర శుభాకాంక్షలు పెట్టవద్దు.

మా నుండి ఆశించవద్దు.

హిందూ బంధువులారా మనకు సనాతన ధర్మంలో తెలుగువారి సంవత్సరాది పండుగ  ఉగాది.

హిందువులకు నూతన సంవత్సరాది పండుగ యుగాది.

జనవరి ఒకటవ తేదీ హిందువులకు నూతన సంవత్సరం కాదు. దయచేసి హిందూ బంధువులు కేకులు కోయడం కానీ, డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రివేళ నూతనసంవత్సర వేడుకలలో పాల్గొనడంగానీ చేయకండి. కేకులు కోయడం, ఆ కేకుల మధ్యలో కొవ్వొత్తులు వెలిగించి, ఆర్పడం అనేది హిందువులకు పనికిరాదు.

హిందువులు ముఖ్యంగా గమనించిన వలసిన విషయం ఏమనగా హిందూమతంలో  బ్రహ్మ ముహూర్తం అనగా తెల్లవారుజామున సుమారు 3.30గంటలకు ప్రారంభం అవుతుంది. ఆ సమయం నుండి మనము మంచిసమయంగా హిందూధర్మంలో భావిస్తాం.  రాత్రి 11గంటల సమయం నుంచి తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు నిషిద్ధసమయముగ భావిస్తాo. ఆ సమయం భూత ప్రేత పిశాచాలు తిరిగే సమయం.

*గమనించండి.* 

హిందువులు వారి పిల్లలకు సనాతన ధర్మం యొక్క విలువలను తెలపండి. కొవ్వొత్తులు ఎక్కడ వెలిగిస్తారో బాగా గమనించండి. మళ్లీ చెబుతున్నా. మనకు తెలుగు సంవత్సరాది నూతన సంవత్సరం ఉగాదిపండుగతో మొదలవుతుంది. హిందువులకు జనవరి 1 వద్దు. ఉగాది ముద్దు. 

దయచేసి ఈ మెసేజ్ ను అన్ని హిందూ గ్రూపులలో ఫార్వర్డ్ చేయండి. దయచేసి హిందూ బంధువులు అర్ధరాత్రి వేడుకలలో పాల్గొనవద్దు. మన  పూర్వీకులు రాత్రిపూట ప్రయాణాలు చేసి ఇంటికి వస్తే 12 దాటితే భోజనం రాత్రి భోజనం గాని అల్పాహారం అని బయట ఎక్కడ చేసి రాకపోయినా పన్నెండు దాటింది ఇప్పుడు తినవద్దు అని వారించే వారు అది ఎందుకో అర్థం చేసుకోండి కాబట్టి 12 గంటలకు సంబరాలు చేసుకుని కేకులు కట్ చేసి తినడం బిర్యానీలు తినడం కూల్ డ్రింక్స్ తాగడం హిందూ సంప్రదాయానికి విరుద్ధం హిందూ బంధువులందరూ దీనిని గ్రూపులలో ప్రచారం చేసి మన సాంప్రదాయాలను కాపాడతామని ప్రతిజ్ఞ చేద్దాం.

By-- Brahmana Samaakhya.

🙏

కామెంట్‌లు లేవు: