31, డిసెంబర్ 2025, బుధవారం

శ్రీమద్భగవద్గీత

  శ్రీమద్భగవద్గీత:పదునెనిమిదవ అధ్యాయము

మోక్షసన్న్యాసయోగం:అర్జున ఉవాచ


యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ 

స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః (46)


శ్రేయాన్‌స్వధర్మో విగుణః పరధర్మాత్‌స్వనుష్ఠితాత్ 

స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్  

(47)   


సమస్తప్రాణుల పుట్టుకకూ, పోషణకూ కారణుడై విశ్వమంతటా వ్యాపించివున్న పరమాత్మను తనకు విధించబడ్డ కర్మలను ఆచరించడం ద్వారా అర్చించి మానవుడు పరమగతి పొందుతాడు. బాగా ఆచరించబడ్డ ఇతరుల ధర్మంకంటే గుణం లేనిదిగా కనుపించినా తన ధర్మమే మంచిది. తన ధర్మాన్ని తాను నిర్వర్తించేవాడికి పాపం అంటదు..🙏


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

కామెంట్‌లు లేవు: