31, డిసెంబర్ 2025, బుధవారం

సూక్తి

  *నేటి సూక్తి*


*సంవత్సరం ముగుస్తోంది… కానీ ఆశలు ముగియవు, అవకాశాలు ఆగవు,లక్ష్యాలు మారవు! గతాన్ని పాఠంగా మార్చి, భవిష్యత్తును లక్ష్యంగా చేసుకోండి.* 


 *క్రాంతి కిరణాలు* 


*కం.ముగిసిన సంవత్సరమున*

*ముగింపు లేని యవకాశములు ముందుండెన్*

*ముగియని యాశల రాశులు* 

*సెగ కక్కి భవితను నిల్వ చిందులు వేయున్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

కామెంట్‌లు లేవు: