🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *క్రోధో హి ధర్మం హరతి*
*యతీనాం దుఃఖసఞ్చితమ్|*
*తతో ధర్మవిహీనానాం*
*గతిరిష్టా న విద్యతే||*
తా𝕝𝕝 *"క్రోధమే ధర్మాన్ని హరిస్తుంది. అది యతీశ్వరులకు కూడా దుఃఖం కలిగించును. అందుచేత ధర్మరహితులకు అభీష్టం నెరవేరదు.*
✍️🌹🌸💐🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి