31, డిసెంబర్ 2025, బుధవారం

సుభాషితమ్

  🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 *ఆశత్రుశ్చ సమున్నద్ధో* 

           *దరిద్రశ్చ మహామనాః* 

           *అర్థాం చ కర్మణా ప్ప్రేప్సుః* 

           *మూఢ ఇత్యుచ్యతే బుధైః*


తా𝕝𝕝 *శాస్త్ర జ్ఞానములేక మీడిసిపడువానిని, దరిద్రుడై గాలిమేడలు కట్టుచుండు వానిని నీచపు పనులతో సొమ్ములను పొందగోరు వానిని బుధులు అవివేకి అంటారు.....!*

         

✍️🌸💐🌹🙏

కామెంట్‌లు లేవు: