3, నవంబర్ 2020, మంగళవారం

పొగడ్త

 అవసరం తో వచ్చే పొగడ్త కు, అభిమానం తో వచ్చే పొగడ్త కు తేడా తెలుసుకోకుండా పొంగిపోతే మనల్ని ఆడించే వారే మన చుట్టు ఎక్కువ గా ఉంటారు... జాగ్రత్త


వెళ్ళాలి అనే స్థిర నిర్ణయం తీసుకున్నప్పుడే దారి కనపడుతుంది.. దారి చెప్పేవాడు కనపడుతాడు, గమ్యం చేరుతాడు అంతే.. 

చెట్టు మూలాలు లోతైనవిగా వున్నప్పుడు హోరు గాలి గురించి కలత చెందాల్సిన పనిలేదు.. 

మనిషి సంకల్పం గొప్పగా ఉన్నప్పుడు సమస్యలకు నెరవాల్సిన అవసరం లేదు.. అనుకూల దృక్పధం తో అనుకున్నది సాధించవచ్చు..


తాను ఏమి మాట్లాడాలో తెలిసిన వాడు తెలివైనవాడు... తాను ఏమి మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడు వివేకవంతుడు.. అందుకే మాట్లాడే ముందు అన్ని ఆలోచించాలి, నోటినుండి జారిన మాటను వెనిక్కి తీసుకోలేము కదా.. 


బతకడం తెలిసినవారు వారి బతుకు గురించి ఆలోచిస్తారు.. బతకడం చేతకాని వారు పక్కనోడి బతుకు గురించి ఆలోచిస్తారు..

👏👏👏

కామెంట్‌లు లేవు: