*ధార్మికగీత - 53*
*****
*శ్లో:- అసంభవం హేమ మృగస్య జన్మ ౹*
*తథాపి రామో లులుభే మృగాయ ౹*
*ప్రాయ స్సమాపన్న విపత్తి కాలే ౹*
*థియో౽పి పుంసాం మలినా భవంతి ౹౹*
లోకమునందు హేమమృగ
ముండదటంచును నాత్మ దెల్సియున్
తేకువతోడ రాఘవుడు
తెచ్చుట కేగెను సీత కోర్కెసై
లోకము లోన యాపదల
నొందెడికాలము నెగుదెంచినన్
చేకురు నాతనిన్ మలిన
చింతలు చేష్టలు తొందరించుచున్ ***
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి