3, నవంబర్ 2020, మంగళవారం

వినాయక ప్రార్థన

 దశిక రాము**





*వినాయక ప్రార్థన*

*సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః*

*లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః*

*ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః*

*వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః*

*షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి*

*విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా*

*సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే*

      (సుముఖః, ఏకదంతః, కపిలః, గజకర్ణికః, లంబోదరః, వికటః, విఘ్నరాజః, గణాధిపః, ధూమకేతుః, గణాధ్యక్షః, ఫాలచంద్రః, గజాననః, వక్రతుండః, శూర్పకర్ణః, హేరంబః, స్కందపూర్వజః - ఈ పదునారు నామాలను ఎవరైతే విద్యారంభం, వివాహం, గృహప్రవేశాది శుభకార్యాలలో చదువుతారో, లేదా వింటారో, వారికి ఆ కార్యాలలో విఘ్నమనేది ఉండదు).


     *శుభోదయం*
🙏🙏🙏 

కామెంట్‌లు లేవు: