3, నవంబర్ 2020, మంగళవారం

మగవాడు చెప్పగల మంచి

 ఒక మగవాడు చెప్పగల మంచి మెస్సేజ్🙏


నేను ఈ భూమి మీదకు వచ్చినపుడు నన్ను పట్టుకోడానికి ఒక స్త్రీ ఉంది ----- మా అమ్మ


నేను ఎదుగుతూ ఉన్నపుడు నాతో ఆడి నన్ను చూసుకోడానికి ఒక స్త్రీ  ఉంది ---- మా అక్క


నేను బడికి వెళ్ళినపుడు నాకు జ్ఞానాన్ని ఇవ్వడానికి ఒక స్త్రీ ఉంది ----- నా టీచర్


నాకు ప్రేమ , తోడు కావలసిన వయసులో ఒక స్త్రీ  ఉంది --- నా భార్య


నేను మొండిగా తయారవుతున్నపుడు నన్ను మార్చడానికి ఒక స్త్రీ ఉంది ------ నా కూతురు


నేను చనిపోతున్నపుడు తన ఒడి లోకి తీసుకోడానికి ఒక స్త్రీ ఉంది ---- భూమాత


నీవు మగవాడివైతే ప్రతి స్త్రీని గౌరవించు


నీవు స్త్రీవైతే స్త్రీగా ఉన్నందుకు గర్వించు🙏

కామెంట్‌లు లేవు: