3, నవంబర్ 2020, మంగళవారం

33 రాజధానులు

 ఎవరో కానీ చాలా చక్కగా రాశారు 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు ఏం ఖర్మ, ముచ్చటగా 33 రాజధానులైనా చెయ్యొచ్చు .. 

33 రాజధానులు ఏవేవో కొన్ని పేర్లతో 

 **************************************

ఆధ్యాత్మిక రాజధానిగా *"తిరుపతి"*

అందాల రాజధానిగా *"అరకు"*

మామిడికాయల రాజధానిగా *"నూజివీడు"*

కొబ్బరి కాయల రాజధానిగా *"అమలాపురం"*

పూతరేకుల రాజధానిగా *"ఆత్రేయపురం"*

కాజాల రాజధానిగా *" కాకినాడ"*

మడత కాజాల రాజధానిగా *"తాపేశ్వరం"*

తొక్కుడు లడ్డు రాజధానిగా *"బందరు"*

మిరపకారం రాజధానిగా *"గుంటూరు"*

విద్యా రాజధానిగా *"విజయవాడ"*

బొమ్మల రాజధానిగా *"కొండపల్లి"*

గిత్తల రాజధానిగా *"ఒంగోలు"*

కిడ్నీ వ్యాధుల రాజధానిగా *"ఉద్ధానం"*

జీడిపప్పు రాజధానిగా *"పలాస"*

కోడి పందాల రాజధానిగా *" భీమవరం"*

ఎడ్ల పందాల రాజధానిగా *"గుడివాడ"*

కరవు రాజధానిగా *"అనంతపురం"*

తుఫాన్ల రాజధానిగా *"దివిసీమ"*

క్రీస్తు రాజధానిగా *"ఇడుపులపాయ"*

విమానాశ్రయ రాజధానిగా *"గన్నవరం"*

రోజ్ మిల్క్ రాజధానిగా *"రాజమహేంద్రవరం"*

అరటిపళ్ల రాజధానిగా *"రావులపాలెం"*

హార్బర్ రాజధానిగా *"విశాఖపట్నం"*

నాటకాల రాజధానిగా *"చిలకలూరిపేట"*

ఫ్యాక్షన్ రాజధానిగా *"పులివెందుల"*

బెట్టింగ్ రాజధానిగా *"నెల్లూరు"*

కళల రాజధానిగా *"కూచిపూడి"*

వస్త్ర వ్యాపార రాజధానిగా *"చీరాల"*

చేపల రాజధానిగా *"సూర్యలంక"*

బెల్లం రాజధానిగా *"అనకాపల్లి".* 

పసుపు రాజధానిగా *దుగ్గిరాల*

ఆంధ్రా పారిస్ రాజధానిగా *తెనాలి*

కామెంట్‌లు లేవు: