ప్రశ్న పత్రం సంఖ్య: 41 జవాబులు
కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.
1) హమ్మయ్య అని ఎప్పుడు అనుకుంటాము
i ) ఏదైనా సందిద్గత తొలగినప్పుడు *
ii ) ఆనందంగా వున్నప్పుడు
iii ) ఈష్యతో వున్నప్పుడు
iv ) దుఃఖంగా వున్నప్పుడు .
2) విమానం టైర్లను ఈ గ్యాసుతో నింపుతారు
i ) నైట్రోజన్ *
ii ) ఆక్సిజన్
iii ) హీలియం
iv ) సాదారణ గాలి
3) క్రింది పద్యం వ్రాసిన కవి ఎవరు.
- సిరిగలవానికి చెల్లును
- తరుణులు పదియారువేల తగ పెండ్లాడన్
- తిరిపెమున కిద్దరాండ్రా
- పరమేశా గంగ విడుము పార్వతి చాలున్
i ) పెద్దన
ii ) రామకృష్ణ
iii ) శ్రీనాధుడు*
iv ) తిక్కన
4) ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అని యేభాషను అంటారు
i ) తమిళ
ii ) కన్నడ
iii ) తెలుగు*
iv ) హిందీ
5) జాతక చక్రంలో మందకొడిగా చలించే గ్రాహం ఏది
i ) గురుగ్రహం
ii ) రాహు గ్రాహం
iii ) శని గ్రాహం*
iv ) బుధ గ్రాహం
6) డు ము వు లు
i ) ద్వితీయ విభక్తి
తి ii ) ప్రధమా విభక్తి*
తి iii ) తృతీయ విభక్తి
iv ) విభక్తికానే కాదు
7) మన శరీరంలోని కండరాలను దీనితో పోల్చవచ్చు
స్క్రూలతో
ii ) నట్టులతో
iii ) స్ప్రింగులతో *
iv ) స్క్రూ డ్రైవరుతో
8) పాలు పెరుగుగా మారటానికి కారణం
i ) తోడు పెట్టిన మజ్జిగలో లాక్టోబాసిల్లస్ అనే బాక్టీరియంలు*
ii ) తోడుపెట్టిన మాజ్జిగలోని లాక్టోస్
iii ) తోడుపెట్టిన మజ్జిగలో గ్లూకోజ్
iv ) తోడుపెట్టిన మజ్జిగతో సంబంధం లేదు
9) వేదాంతం అనగా
i ) వేదాల చివరి వున్నఉపనిషత్తులు *
ii ) వేదాల చివరి వున్న కర్మ కాండ
iii ) వేదాలలో వున్న కర్మ కాండ
iv ) స్వామీజీలు చెప్పే ప్రవచనాలు
10) మానవ రక్తం ఎర్రగా ఉండటానికి కారణం
i ) తెల్ల రక్తకణాలు
ii ) హిమోగ్లోబిన్ *
iii ) ప్లాస్మా
iv ) రక్తంలోని ద్రవపదార్థం
11) సింగరేణి బొగ్గు గనులు ఈ వూళ్ళో వున్నాయి
i )విజయవాడ
ii ) హైదరాబాదు
iii ) కొత్తగూడెం*
iv ) వరంగల్లు
12) సీలింగ్ ఫాను ఒక
i ) విద్యుతు దీపము
ii ) విద్యుత్ ఎల్ ఈ డి డివైస్
iii ) విద్యుత్ మోటారు*
iv ) విద్యుత్ కండెన్సరు
13) వివాహానికి సంబంధించి జాతక రీత్యా లగ్నంలో ఈ శుద్ధి ఉండాలి
i ) సప్తమ శుద్ధి *
ii )అష్టమ శుద్ధి
iii )ద్వాదశ శుద్ధి
iv ) పంచమ శుద్ధి
14) తొమ్మిది విధముల భక్తి మార్గములు తెలిపినది
i ) వసిష్ఠ మహాముని
ii )నారద మహాముని*
iii ) త్యాగరాజు
iv ) రమణ మహర్షి
15) ఈ గుణాన్ని ఉత్తమ గుణంగా అంటారు
i )తామస గుణం
ii ) సత్వ గుణం *
iii ) రజోగుణం
iv ) అమాయక గుణం
16) ప్రత్యక్ష ప్రమాణం అంటే అర్ధం
i )ఇంద్రియాలద్వారా తెలుసుకోవటం*
ii ) మనస్సుద్వారా తెలుసుకోవటం
iii ) ఇతరులద్వారా తెలుసుకోవటం
iv ) దీనినే అనుమానప్రమాణం అని కూడా అంటారు
17) దీనిని చుస్తే నోరూరుతుంది
i ) కుంకుడు కాయ
ii ) తరిగిన దోసకాయ
iii ) తరిగిన ఉల్లిగడ్డ
iv ) జిలేబి *
18) కదళీ ఫలం అని దీనిని అంటారు
i ) అరటి ఫలం*
ii ) రేగి ఫలం
iii ) జామ ఫలం
iv ) ద్రాక్ష ఫలం
19)రుచి అని ఈ పదార్ధాన్ని అప్పుడప్పుడు పేర్కొంటారు
i ) లవణం*
ii )బెల్లం
iii ) పంచదార
iv ) కాకర కాయ
20) అపుత్రస్య _______
i ) గతిమ్ నాస్తి *
ii ) సౌఖ్యం నాస్తి
iii ) భోజనం నాస్తి
iv ) సంపద నాస్తి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి