శ్రీమాత్రే నమః: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు _శివపార్వతుల అనుగ్రహం మన అందరికీ కల్గాలి శ్లో_మాతాచపార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః బాంధావాశ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం"
మహాదేవ మహాదేవ మహాదేవ
🕉️🕉️🕉️🕉️🕉️
న దైవాంశో దదాత్యన్నం|
నా రుద్ర: రుద్ర మర్చతి|
నా నృషి: కురుతే కావ్యం|
నా విష్ణు: పృథివీ పతి:!!||
*తాత్పర్యము*:- దైవాంశ లేని వాడు అన్నదానం చేయలేడు, రుద్రాంశ లేని వాడు దైవపూజ చేయలేడు, ఋషికాని వాడు కావ్యమును వ్రాయలేడు, విష్ణువు అంశలేని వాడు పృథ్విని పరిపాలించలేడు (భూసంపద పొందలేడు) ...!!
*నారుద్ర:రుద్ర మర్చతి* 👉 రుద్రాంశ లేని వాడు రుద్రార్చన చేయలేడు...!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి