ॐ శ్రీమహాలక్ష్మ్యై నమః
* ఆది శంకరులు లక్ష్మీదేవిని ఆశువుగా స్తుతించి, కనకధార కురిపించిన, ఈ "కనకధారా"స్తోత్రాన్ని,
శ్రావణ శుక్రవారమైన ఈ రోజు, సాయంసంధ్యవేళ, మనం పూజచేసుకొన్న అమ్మవారి ముందు వింటూ పారాయణ చేద్దాం.
* Let us recite on hearing this Stothram today (being Sravana Sukravaram) at dawn, where we worshipped the Goddess.
ఉదాహరణకి ఒక శ్లోకం
One sloka as an example. 👇
श्रुति - रति - शक्ति : महालक्ष्मी
శృతి - రతి - శక్తి స్వరూపిణి శ్రీమహాలక్ష్శి
Knowledge - Aesthetic - Power : Maha Lakshmi
श्रुत्यै नमोस्तु शुभकर्मफल प्रसूत्यै
रत्यै नमोस्तु रमणीय गुणार्णवायै।
शक्तयै नमोस्तु शतपात्र निकेतानायै
पुष्टयै नमोस्तु पुरूषोत्तम वल्लभायै।।11।।
శ్రుత్యై నమోఽస్తు శుభకర్మ
ఫలప్రసూత్యై
రత్యై నమోఽస్తు రమణీయ
గుణార్ణవాయై I
శక్త్యై నమోఽస్తు శతపత్ర
నికేతనాయై
పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమ
వల్లభాయై ॥
- ఆదిశంకరుల కనకధారా స్తోత్రమ్ నుండి
తాత్పర్యం:
* సకల శుభకర్మల ఫలాలని ప్రసాదించే వేదస్వరూపిణియు,
* మహిమాన్వితమైన గుణములకు సాగరరూపిణియైన సౌందర్య(రతి)రూపిణియు,
* నూరురేకుల పద్మమునందు నివశించు మహాశక్తి స్వరూపిణియు,
* పురుషోత్తముడైన శ్రీమహావిష్ణువు భార్యయు, పుష్టిరూపిణియు అయిన లక్ష్మీదేవికి నమస్కారము.
Salutations to Mother Lakshmi!
Salutations to You as
- Shruti (Vedas), Who produces Auspicious Results of Works (when Shruti is followed in our lives),
- Rati, Who is an Ocean of Good Qualities,
- Shakti, Who abide within the Abode of Hundred Petals (Lotus of Kundalini) and
- Pussti (Nourishment) Who is the beloved of Purushottama
मात:।
- शुभ कर्मों का फल देने वाली श्रुति के रूप में आपको प्रणाम है।
- रमणीय गुणों की सिंधु रूपा रति के रूप में आपको नमस्कार है।
- कमल वन में निवास करने वाली शक्ति स्वरूपा लक्ष्मी को नमस्कार है तथा
- पुष्टि रूपा पुरुषोत्तम प्रिया को नमस्कार है।।11।।
https://youtu.be/-ZKvsRfnAUk
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి