25, ఆగస్టు 2023, శుక్రవారం

చంద్రయాన్-3

 చంద్రయాన్-3 


సాంఘిక మాధ్యమం ఫేస్బుక్లో Chandrayan-3 విజయాన్ని వారి చాచా నెహ్రు కి కట్డబెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఈ మూర్ఖులకు తెలియని ఏమిటంటే నెహ్రూ 1964 లో చనిపోయాడు. ISRO 1969 లో స్థాపించబడింది. " ఇదేమిట్రా బాబు పోయినాడు ISRO ఎలా స్థాపించగలడు? ఈ ప్రశ్నకు సమాధానంగా " అహ ! అప్పుడు ISRO అనే పేరులేదు. వేరే పేరుతో ఉండేది.  అయినా దానికి స్థలం 4 వేల ఎకరాలు దానం చేసింది మైసూర్ మహారాజ. ఆ మహారాజును ఒప్పించింది జనసంఘ్ మహానేత దీన దయాల్ మహారాజు కదా! స్టాంపు డ్యూటీ Exemption ఇవ్వాలని దీన్ దయాల్ వ్రాస్తే " ఆకలితో అలమటించే వారికి ఇస్తాను గాని ప్రజల సొమ్మును వ్యర్ధంగా ఖర్చు చేయను అన్న నెహ్రు , తన సిగార్లకు, బట్టలకు ఏకంగా విమానాలే వాడుకున్నాడు ఆయన ఏ విధంగా ఈరోజు సాధించిన ఘన విజయానికి ' విజనరీ " ఎలా అవుతాడు. పెట్రోల్ ఖర్చుకు డబ్బులేక సైకిల్ మీద మొదటి రాకెట్ నున శాస్త్రజ్ఞులు తరలించిన వైనం కదా మన చాచా నెహ్రూ విజన్ !! ఎందుకండీ చరిత్రను వక్రీకరిస్తారు.

కామెంట్‌లు లేవు: