26, ఆగస్టు 2023, శనివారం

పంచాంగం 26.08.2023 Saturday,

ఈ రోజు పంచాంగం 26.08.2023 Saturday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస శుక్ల  పక్ష: దశమి తిధి స్థిర వాసర: జ్యేష్ఠ  నక్షత్రం నిష్కంభ యోగ: తైతుల తదుపరి గరజి కరణం ఇది ఈరోజు పంచాంగం. 


దశమి రాత్రి 12:02 వరకు.

జ్యేష్ఠ పగలు 08:14 వరకు.

సూర్యోదయం : 06:04

సూర్యాస్తమయం : 06:31

వర్జ్యం : ఈ రోజు లేదు .

దుర్ముహూర్తం: ఉదయం 06:04 నుండి 07:44 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

కామెంట్‌లు లేవు: