ప్రశ్న పత్రం 2/2024
కూర్పు చేరువేల భార్గవ శర్మ న్యాయవాది.
క్రింది ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి సరైన దానిని ఎంచుకోండి.
1) గడియారం అనే పరికరము దీని ఆధారంగా పనిచేస్తుంది.
అ ) చంద్రగతి ఆధారంగా
ఆ ) సూర్యగతి ఆధారంగా
ఇ ) భూమిగతిని ఆధారంగా
ఈ ) శుక్రునిగతిని ఆధారంగా
2) "గతకాలమే మేలు వచ్చుకాలము కంటే" అనువాక్యము
అ ) రామాయణంలో వున్నది,
ఆ ) భారతంలో వున్నది.
ఇ ) పోతన భాగవతంలో వున్నది.
ఈ ) మనుచరిత్రలో వున్నది.
3) రిఫ్రిజిరేటరులో డీపీఫ్రెడ్జ్ ఫై భాగములో ఉండుటకు కారణం
అ ) చల్లని అణువుల ద్రవ్యరాశి వేడి అణువుల ద్రవ్యరాశిఖన్నా ఎక్కువ కావటము.
ఆ ) చల్లని అణువుల ద్రవ్యరాశి వేడి అణువుల ద్రవ్యరాశిఖన్నా తక్కువ కావటము.
ఇ ) చల్లని అణువుల ద్రవ్యరాశి వేడి అణువుల ద్రవ్యరాశిఖన్నా ఎక్కువ కాకపోవటం
ఈ ) నాకు తెలియదు.
4) మనిషి శరీరంలో గుండె ఏవైపున ఉంటుంది.
అ ) క్రిందిపైపున ఉంటుంది.
ఆ ) కుడివైపున ఉంటుంది
ఇ ) ఎడమ వైపున ఉంటుంది
ఈ ) ఏవైపున అయినా ఉండవచ్చు.
5) కంప్యూటర్ లాంగ్వేజ్ అనునది
అ ) తెలుగు హిందీ లాగ ఒక భాష
ఆ ) కంప్యూటరులో ప్రోగ్రాము వ్రాయటానికి వాడే భాష
ఇ ) కంప్యూటరును బూటుచేయటానికి ఉపయోగపడేది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి