16, జూన్ 2024, ఆదివారం

దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

         🌞 *ఆదివారం*🌞

    🌷 *జూన్ 16, 2024*🌷

       *దృగ్గణిత పంచాంగం*                   

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః* 

*జ్యేష్ఠమాసం - శుక్లపక్షం*

*తిథి : దశమి* రా 04.43 తె వరకు ఉపరి *ఏకాదశి*

వారం :*ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం : హస్త* ఉ 11.13 వరకు ఉపరి *చిత్త* 

*యోగం : వరీయాన్* రా 09.09 వరకు ఉపరి *పరిఘ* 

*కరణం : తైతుల* మ 03.41 *గరజి* రా 04.43 తె ఉపరి *వణజి* 

*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 08.00 - 12.30  మ 02.30 - 04.00*

అమృత కాలం :*శేషం ఉ 06.16 వరకు*

అభిజిత్ కాలం :*ప 11.42 - 12.34*

*వర్జ్యం : రా 08.05 - 09.52*

*దుర్ముహుర్తం :సా 04.57 - 05.49*

*రాహు కాలం : సా 05.03 - 06.42*

గుళిక కాలం :*మ 03.25 - 05.03*

యమ గండం :*మ 12.08 - 01.47*

సూర్యరాశి : *మిధునం* 

చంద్రరాశి : *కన్య* 

సూర్యోదయం :*ఉ 05.35* 

సూర్యాస్తమయం :*సా 06.42*

*ప్రయాణశూల :*పడమర దిక్కుకు ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.35 - 08.12*

సంగవ కాలం :*08.12 - 10.50*

మధ్యాహ్న కాలం :*10.50 - 01.27*

అపరాహ్న కాలం :*మ 01.27 - 04.04*

*ఆబ్ధికం తిధి    : జ్యేష్ఠ శుద్ధ దశమి*

సాయంకాలం :*సా 04.04 - 06.42*

ప్రదోష కాలం :*సా 06.42 - 08.52*

నిశీధి కాలం :*రా 11.47 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08 - 04.52*

______________________________

          🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🙏 *శ్రీ సూర్య నమస్కార మంత్రం*🙏


*ఓం ధ్యాయేస్సదా సవితృమండలమధ్యవర్తీ*

*నారాయణస్సరసిజాసన సన్నివిష్టః ।*

*కేయూరవాన్ మకరకుండలవాన్*

*కిరీటీహారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ॥*


ఓం మిత్రాయ నమః ।

ఓం రవయే నమః ।

ఓం సూర్యాయ నమః ।

ఓం భానవే నమః ।

ఓం ఖగాయ నమః ।

ఓం పూష్ణే నమః ।

ఓం హిరణ్యగర్భాయ నమః ।

ఓం మరీచయే నమః ।

ఓం ఆదిత్యాయ నమః ।

ఓం సవిత్రే నమః ।

ఓం అర్కాయ నమః ।

ఓం భాస్కరాయ నమః ।

  🌞  *ఓం శ్రీ సవితృ*🌞 సూర్యనారాయణాయ నమః ॥


*ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే ।*

*ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే ॥*


🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

🌹🌞🌹🌷🌹🌞🌷🌹

కామెంట్‌లు లేవు: