16, జూన్ 2024, ఆదివారం

కథ చెబుతారా

 🙏🌹శ్రీ వాగ్దేవి కళా పీఠం🌹🙏

కథా నీరాజనం - మహాభారతం కథలు - 2024.

( అంతర్జాతీయ అంతర్జాల మహాభారత కథల పోటీలు)

"కథ చెబుతారా....!"

 మహాభారత కథల పోటీలను శ్రీ వాగ్దేవి కళా పీఠం నిర్వహించనుంది. అందరూ కూడా మీకు తెలిసిన వాట్సప్  సమూహాలకు,  బంధువులకు, స్నేహితులకు ప్లయర్ పంపించగలరు.  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము.

మీరు సంప్రదించవలసిన చరవాణి సంఖ్య: 9391356105, wtsapp 8520973202

 ధన్యవాదములు🙏

కామెంట్‌లు లేవు: