16, జూన్ 2024, ఆదివారం

కనకధారా స్తవం*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝  *దిగ్ధస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట*

      *స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీమ్*.

      *ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష*

      *లోకాధినాథగృహిణీ మమృతాబ్ధి పుత్రీమ్*. ( *19* )


          { _/  *కనకధారా స్తవం* _/ } 


తాత్పర్యం: ఐరావతాది దిగ్గజాలు ఆకాశగంగానదీ జలాలను కనక కలశాలతో కొనివచ్చి తమ తొండాలతో అభిషేకించగా తడిసిన సకలావయవములు గలదియూ, జగాలన్నింటికీ జననియూ, సమస్తలోకాలకు ప్రభువైన *శ్రీమహావిష్ణువు యొక్క ఇల్లాలును, క్షీరసాగరపుత్రియూ అయిన శ్రీమహాలక్ష్మిని ఉదయాన్నే నమస్కరిస్తున్నాను*.

కామెంట్‌లు లేవు: