*卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*
🌹 *శుక్రవారం*🌹
🪷 *ఆగష్టు, 23, 2024*🪷
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - వర్షఋతౌః*
*శ్రావణమాసం - కృష్ణపక్షం*
*తిథి : చవితి* ఉ 10.38 వరకు ఉపరి *పంచమి*
వారం :*శుక్రవారం* (భృగువాసరే)
*నక్షత్రం : రేవతి* రా 07.54 వరకు ఉపరి *అశ్విని*
*యోగం : శూల* ఉ 09.31 వరకు ఉపరి *గండ*
*కరణం : బాలువ* ఉ 10.38 *కౌలువ* రా 09.12 ఉపరి *తైతుల*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 06.00 - 08.00 సా 04.00 - 06.00*
అమృత కాలం :*సా 05.43 - 07.10*
అభిజిత్ కాలం : *ఉ 11.45 - 12.35*
*వర్జ్యం : ఉ 09.00 - 10.27*
*దుర్ముహుర్తం : ఉ 08.24 - 09.14 మ 12.35 - 01.25*
*రాహు కాలం : ఉ 10.36 - 12.10*
గుళిక కాలం :*ఉ 07.27 - 09.01*
యమ గండం : *మ 03.18 - 04.53*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *మీనం/మేషం
సూర్యోదయం ;*ఉ 05.53*
సూర్యాస్తమయం :*సా 06.27*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు*
*ప్రయాణం పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.53 - 08.24*
సంగవ కాలం :*08.24 - 10.54*
మధ్యాహ్న కాలం :*10.54 - 01.25*
అపరాహ్న కాలం :*మ 01.25 - 03.56*
*ఆబ్ధికం తిధి : శ్రావణ బహుళ పంచమి*
సాయంకాలం : *సా 03.56 - 06.27*
ప్రదోష కాలం : *సా 06.27 - 08.44*
నిశీధి కాలం :*రా 11.47 - 12.33*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.21 - 05.07*
______________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🌹 *మహా లక్ష్మ్యష్టకం* 🌹
*ఇంద్ర ఉవాచ*
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ।శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 1 ॥
నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి ।సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 2 ॥
సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి ।సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 3 ॥
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని ।మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 4 ॥
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి ।యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 5 ॥
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే ।మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 6 ॥
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి ।పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 7 ॥
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే ।జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 8 ॥
మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః ।సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ॥
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ ।ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ॥
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ ।మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ॥
[ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణం]
🪷 *ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః*🪷
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి