కార్తీక పౌర్ణమి... 29-11-2020 ఆదివారం రోజు ననా ? లేక? 30-11-2020 సోమవారం రోజా అని చాలా మంది తెలియక అడుగుతున్న ప్రశ్న......
శ్లో.ఉదయస్థా తిథిర్యాహి
నభవేద్దిన మధ్యగా!
సా ఖండా న ప్రధానాస్యాత్
వ్రతారంభే సమాపనే!!
సూర్యోదయము మొదలు మధ్యాహ్నకాలము వరకునున్న తిథి, నక్షత్రంబులను ఆఖండంబులనియు - ఇవి వ్రతారంభ, ఉద్యాపనములకు యోగ్యమైనవి.....
సమాధానం:- శాస్త్ర ప్రకారం
కార్తీక పౌర్ణమి నాడు స్నానం చేసి అనంతరం ఉపవాసానికి సంకల్పం చేసి సాయంత్రం విశేషించి (365 వొత్తుల) దీపారాధనలు చేయాలి....
అలా చేయాలంటే ఆదివారం సాయంత్రం దీపారాధనలు చేసేవేళలో పౌర్ణమి ఉన్నా...
ఉదయం వేళ సంకల్పానికి పౌర్ణమి లేదు కనుక ఉపవాసానికి ఆదివారం పనికి రాదు....
ఉపవాసం లేకుండా సాయంత్రం విశేష దీపారాధనలు, పూజలు ఫలాన్ని ఇవ్వవు....
స్నానాలకి, దానాలకి, ఉపవాసానికి, సాయంత్రం (365 వొత్తుల) దీపారాధనలకి సోమవారం నాడే చేయవలెననేది సశాస్త్రీయమైన నిర్ణయం...
ఇతిశం.....
🙏💖🌷
దేవాలయాలలో జ్వాలాతోరణం ఇత్యాదులు ఆదివారం 29/11 / 2020... ధన్యవాదములు!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి