🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹
*శ్రీపాద రాజం శరణం ప్రపద్యే*
_"శ్రీరామ జయ రామ జయజయ రామ"_
*అవధూత శ్రీ రంగన్న బాబు గారి లీలా సంపుటి*
_*💉ఆపరేషన్ కు ✂️ఆటంకం తొలగించిన అవధూత 💊*_
నోరి వెంకటేశ్వర్లు గారి చివరి కుమారుడు 🙎🏻♂️బహుశః రఘు అని జ్ఞాపకము. అతనికి ఏదో చిన్న శస్త్ర✂️ చికిత్స (చిన్న వయసులో) అవసరమై హాస్పిటల్లో 🏥 చేర్చారు. ఆ విషయం బాబు గారికి తెలుసు. అయితే ఆపరేషన్ చేయడానికి డాక్టర్ గారు పిల్లవానికి రక్తం 🩸 తక్కువగా ఉన్నదని, వృద్ధి అయిన తర్వాత శస్త్రచికిత్స చేయవలెనని, అందుకై ప్రత్యేక చికిత్స చేస్తున్నారు. శస్త్ర చికిత్స చేయుటకు ఆలస్యం ఎందుకు జరుగుతున్నదో బాబు గారు తెలుసుకొని, _*వెంటనే ఆసుపత్రికి వెళ్లి పిల్లవాని పై హస్త చాలనము చేసిరి.*_ తర్వాత డాక్టర్🩺 గారు చూచి, కావలసినంత రక్తము 🩸ఉన్నదని గ్రహించి మరుసటి రోజున ఆపరేషన్✂️ చేయుటకు సంసిద్ధులైరి. _డాక్టర్ గారు పిల్లవాని రక్తములో కలిగిన అభివృద్ధికి కారణం తెలిసి 🤔 ఆశ్చర్యచకితులైనారట._
🙏 *అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త*🙏
_*"జయ జయ సాయిరాం"*_
🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి