ఇది ప్రపంచంలోనే ఏకైక ఆలయం
ఒక వెయ్యి 1 (1001) శ్రీయంత్ర ప్రతిష్ఠితమైన శ్రీచక్రములతో పరివేష్టితమై వున్న అద్భుతమైన మహా శ్రీచక్ర మహామేరు ఆలయం.
ఈ దేవాలయంలో సహస్రాక్ష అమ్మవారు కొలువై ఉన్నారు.
ప్రపంచంలో ఉన్న ఏకైక ఆలయం
ఈ దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని కుంచాల కూర్మయ్యపేటలో ఈ దేవాలయం ఉంది.
అక్కడే శ్రీ చక్ర ఆకారంలో 108 అడుగుల పొడవు 108 అడుగుల వెడల్పు 54 అడుగుల ఎత్తుతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
అమ్మవారికి 1001 శ్రీ చక్రాలకు మరియు శ్రీచక్ర మహామేరువుకు మహా హారతి సమర్పణ దర్శించండి
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి