శ్లో:-ఋణానుబంధ రూపేణ
పశు పత్ని సుతాలయా:
ఋణ క్షయే క్షయం యాంతి
తత్ర కా పరిదేవనా ?
వసుధ ఋణానుబంధమున
వర్తిలు పుత్ర కళత్ర వాసముల్
పశువులు మానవాళికిని
పాయకనుండియు నెల్ల వేళలన్ ,
వసుధ ఋణంబు దీరగను
వాటికవే మరి వీడు చుండ , యా
మసలిన బంధమున్ దలచి
మానవు డేలను చింత చెందగన్ ?
✍️గోపాలుని మధుసూదనరావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి