👆 శ్లోకం
విస్తారః స్ధావర స్ధాణుః
ప్రమాణం బీజమవ్యయం|
అర్థో నర్థో మహాకోశో
మహాభోగో మహాధనః||
ప్రతిపదార్థ:
విస్తార: - సమస్త లోకములు తనయందే విస్తరించి ఉన్నవాడు.
స్థావర: స్థాణు: - కదులుట మెదలుట లేనివాడు.
ప్రమాణం - సకలమునకు ప్రమాణమైనవాడు.
బీజమవ్యయం - క్షయము కాని బీజము.
అర్థ: - అందరిచే కోరబడినవాడు.
అనర్థ: - తాను ఏదియును కోరనివాడు.
మహాకోశ: - అన్నమయాది పంచకోశములచే ఆవరించినవాడు.
మహాభాగ: - ఆనంద స్వరూపమైన భోగము కలవాడు.
మహాధన: - గొప్ప ఐశ్వర్యము కలవాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి