9, సెప్టెంబర్ 2024, సోమవారం

సోమవారం*🕉️ 🌹 *సెప్టెంబర్,09,2024*🌹

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

       🕉️ *సోమవారం*🕉️

🌹 *సెప్టెంబర్,09,2024*🌹

      *ధృగ్గణిత పంచాంగం*              


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*

 *దక్షిణాయణం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం - శుక్లపక్షం*


*తిథి : షష్ఠి* రా 09.53 వరకు ఉపరి *సప్తమి*

*వారం:సోమవారం*(ఇందువాసరే)

*నక్షత్రం : విశాఖ* సా 06.04 వరకు ఉపరి *అనూరాధ*


*యోగం  : వైధృతి* రా 12.33 వరకు ఉపరి *విష్కుంబ*

*కరణం : కౌలువ* ఉ 08.59 *తైతుల* రా 09.53 ఉపరి *గరజి* 


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 06.00 - 07.00 & 09.00 - 12.00*

అమృత కాలం  :*ఉ 08.20 - 10.06*

అభిజిత్ కాలం  : *ప 11.40 - 12.29*


*వర్జ్యం : రా 10.24 - 12.08*

*దుర్ముహూర్తం : మ 12.29 - 01.18 & 02.57 - 03.46*

*రాహు కాలం: ఉ 07.27 - 09.00*

గుళికకాళం : *మ 01.37 - 03.09*

యమగండం : *ఉ 10.32 - 12.04*

సూర్యరాశి : *సింహం* 

చంద్రరాశి : *తుల/వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 05.55* 

సూర్యాస్తమయం :*సా 06.14*


*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 05.55 - 08.23*

సంగవ కాలం    :*08.23 - 10.51*

మధ్యాహ్న కాలం:*10.51 - 01.18*

అపరాహ్న కాలం:*మ 01.18 - 03.46*

*ఆబ్ధికం తిధి  : భాద్రపద శుద్ధ షష్ఠి*

సాయంకాలం  :  *సా 03.46 - 06.14*

ప్రదోష కాలం  :  *సా 06.14 - 08.34*

రాత్రి కాలం : *రా 08.34 - 11.41*

నిశీధి కాలం    :*రా 11.41 - 12.28*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.08*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


గండకీ సరసస్తీరే చంద్ర తీర్థేన శోభితే|

   సాలగ్రామ పురశ్రేష్ఠ కనకాఖ్య విమానగ:||

   శ్రీ మూర్తిదేవ శ్శ్రీ దేవ్యా కుబేరోముఖ సంస్థిత:|

   గండకీ గణికా రుద్ర బ్రహ్మణా మక్షిగోచర:

   శ్రీవిష్ణుచిత్త కలిజిత్ స్తుతి భూషిత నిగ్రహ:||


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>

          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

కామెంట్‌లు లేవు: