9, సెప్టెంబర్ 2024, సోమవారం

పంచాంగం 09.09.2024 Monday.

 ఈ రోజు పంచాంగం 09.09.2024 Monday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష షష్ఠి తిధి ఇందు వాసర: విశాఖ నక్షత్రం వైధృతి యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం. ఇది ఈరోజు పంచాంగం.


షష్ఠి రాత్రి 09:50 వరకు

విశాఖ సాయంత్రం 06:00 వరకు. 


సూర్యోదయం : 06:07

సూర్యాస్తమయం : 06:20


వర్జ్యం : రాత్రి 10:20 నుండి 12:04 వరకు.


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:38 నుండి 01:27  వరకు తిరిగి మధ్యాహ్నం 03:05 నుండి 03:53 వరకు.


అమృతఘడియలు : పగలు 08:16 నుండి ఉదయం 10:02 వరకు.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.


యమగండం:  పగలు 10:30 నుండి 12:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

కామెంట్‌లు లేవు: