6, అక్టోబర్ 2024, ఆదివారం

*దేవీ నవరాత్రి ఉత్సవములు

 *దేవీ నవరాత్రి ఉత్సవములు - నాలుగవ రోజు*

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

కామాక్షి మాతర్ నమస్తే

కామ దానైకదక్షే స్థితే భక్తపక్షే

lకామాక్షిl


కామారి కాంతే కుమారి

కాలకాలస్య భర్తు కరే దత్తహస్తే

కామాయ కామ ప్రదాత్రి

కామకోటిస్థ పూజ్యే గిరందేహి మహ్యం

lకామాక్షిl


శ్రీచక్ర మధ్యే వసంతిం

భూతరాక్షస పిశాచాది దుష్టాన్ హరంతిం

శ్రీకామకోట్యా జ్వలంతిం

కామహీనై సుగమ్యం భజే దేహివాచాం భజే దేహివాచాం

lకామాక్షిl


ఇంద్రాది మాన్యే సుధాన్యే

బ్రహ్మ విష్ణ్వాది వంధ్యే గిరీంద్రశ్య కన్యే

మాన్యాంన మన్యే త్వధన్యం

మాణితంఘ్రిం మునీంద్రై భజేమాతరంత్వాం

భజేమాతరంత్వాం

lకామాక్షిl


సింహాధిరూఢే నమస్తే

సాధు హృత్ పద్మగూడే హతా శేష మూడే

రూఢం హరత్వం గదంమే

కంఠ శబ్దం దృఢందేహి వాగ్వాధినీత్వం వాగ్వాధినీత్వం

lకామాక్షిl


కల్యాణ ధాత్రిం జనిత్రీం

కంచ పత్రాభ నేత్రాం కళానాధ వక్త్రాం

శ్రీ స్కంద పుత్రాం సువస్త్రాం

సచ్ఛరిత్రాం శివేత్వాం భజే దేహి వాచాం భజే దేహి వాచాం

lకామాక్షిl

                        - ఆది శంకరాచార్యులు

              గానం - భమిడిపాటి శ్రీలలిత

కామెంట్‌లు లేవు: