*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🕉️ *సోమవారం*🕉️
🌹 *07, అక్టోబర్, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - శరత్ఋతౌః*
*ఆశ్వీయుజ మాసం - శుక్లపక్షం*
*తిథి : చవితి* ఉ 09.47 వరకు ఉపరి *పంచమి*
*వారం:సోమవారం*(ఇందువాసరే)
*నక్షత్రం : అనూరాధ* రా 02.25 వరకు ఉపరి *జ్యేష్ఠ*
*యోగం : ప్రీతి* ఉ 06.40 వరకు ఉపరి *ఆయుష్మాన్*
*కరణం : భద్ర* ఉ 09.47 *బవ* రా 10.36 ఉపరి *బాలువ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 09.00 - 12.00 సా 04.00 - 06.00*
అమృత కాలం :*మ 03.03 - 04.48*
అభిజిత్ కాలం : *ప 11.31 - 12.19*
*వర్జ్యం : శేషం ఉ 06.18 వరకు*
*దుర్ముహూర్తం : మ 12.19 - 01.06 & 02.41 - 03.29*
*రాహు కాలం: ఉ 07.28 - 08.57*
గుళికకాళం : *మ 01.24 - 02.53*
యమగండం : *ఉ 10.26 - 11.55*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *వృశ్చికం*
సూర్యోదయం :*ఉ 05.58*
సూర్యాస్తమయం :*సా 05.52*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.58 - 08.21*
సంగవ కాలం :*08.21 - 10.44*
మధ్యాహ్న కాలం :*10.44 - 01.06*
అపరాహ్న కాలం:*మ 01.06 - 03.28*
*ఆబ్ధికం తిధి : ఆశ్వీయుజ శుద్ధ పంచమి*
సాయంకాలం : *సా 03.29 - 05.52*
ప్రదోష కాలం : *సా 05.52 - 08.17*
రాత్రి కాలం : *రా 08.17 - 11.31*
నిశీధి కాలం :*రా 11.31 - 12.19*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.10*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🕉️ *శ్రీ శివ తాండవ స్తోత్రం*🕉️
ధరాధరేంద్ర నందినీ విలాస బంధుబంధుర
స్ఫురద్దిగంత సంతతి ప్రమోద మానమానసే
కృపాకటాక్ష ధోరణీ నిరుంద దుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి