🙏🕉️శ్రీ మాత్రేనమః శుభోదయం 🕉️🙏 🔥మనిషి జీవితం మొదట సంపాదన కోసం పోరాటం.. ఆ తరువాత పొదుపు కోసం పోరాటం.. పొదుపు తర్వాత శాంతి కోసం వెతుకులాట.. చివరికి సంపాదించినదంతా వదలి రిక్తహాస్తాలతో 4 మంది భుజాలపై మట్టిలో కలసి పోవడంతో ముగుస్తుంది🔥మన గురించి నలుగురు ఏమనుకుంటుంన్నారో అని ఆలోచించే కంటే..మన గురించి మనం ఏం అనుకుంటున్నామన్నదే ముఖ్యం.. ఎందుకంటే మన జీవితం మనదే.. మానకొచ్చే కష్టానష్టాలు మనమే భరించాలి.. గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు.. కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది 🔥జీవితంలో అవసరాలు అందరికి వస్తాయి.. నేను ఎదుగుతున్నాను.. సంపాదిస్తున్నాను.. నాకు ఎవరితోను అవసరం రాదు లేదు అనుకోకు.. ఏ సమయం ఏరోజు ఎలాంటిదో నీకేమీ చెప్పిరాదు🔥కాలానికి కర్మకూ జ్ఞాపకశక్తి ఎక్కువ.. ఎంత కాలం తర్వాత అయినా సరే.. మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదలిపెట్టవు.. మంచిగా ఆలోచించు..మంచిగా మాట్లాడు..మంచి పని చేయి ఎందుకంటే ఏమిచేస్తామో అదే తిరిగి మన దగ్గరకి వస్తుంది🔥 మీఅల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజ మoడ్రి* 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి