లలితా దేవికి సంబంధించిన ముఖ్యమైన స్తోత్రాలలో త్రిశతి స్తోత్రం ఒకటి ఉంది.ఈ త్రిశతి స్తోత్రం కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. త్రిశతి స్తోత్ర రూపంలోనూ నామావళి రూపంలోనూ ఉంటుంది. పారాయణం చేయదలచుకున్నవారు స్తోత్రాన్ని, అర్చన కోసం నామావళి ఉపయోగించవచ్చు. ఈ స్తోత్రం లో ఉండే ప్రత్యేకత ఏమిటంటే స్తోత్రం ప్రారంభం నుండి చివరి వరకు ఉండే మొదటి అక్షరాలన్నీ ఒక వరుస క్రమంలో రాసి చదివితే శ్రీచక్ర మంత్రం అయినటువంటి పంచదశి మంత్రం ఏర్పడుతుంది,
క ఏ ఈ ల హ్రీo హ స క హ ల హ్రీo స క ల హ్రీo ( పంచదశి మంత్రం )
లలితా సహస్రనామ స్తోత్రాన్ని 10 సార్లు చదివితే వచ్చే ఫలితం ఈ త్రిశతి స్తోత్రాన్ని ఒకసారి చదివితే వస్తుంది.
లలితా సహస్రనామ స్తోత్రంను వాగ్దేవతలు రాస్తే, ఈ స్తోత్రాన్ని స్వయంగా శివ కామేశ్వరులే చెప్పారు కాబట్టి ఈ స్తోత్రం చాలా శక్తి వంతమైనది.
లలితా దేవిని అర్చన చేసుకోడానికి వీలుగా నామావళి ఇక్కడ చెప్తున్నాను.
శ్రీ లళితాత్రిశతి నామావలి
1 . ఓం కకారరూపాయై నమః
2 . ఓం కల్యాణ్యై నమః
3 . ఓం కల్యాణగుణశాలిన్యై నమః
4 . ఓం కల్యాణశైలనిలయాయై నమః
5 . ఓం కమనీయాయై నమః
6 . ఓం కలావత్యై నమః
7 . ఓం కమలాక్ష్యై నమః
8 . ఓం కన్మషఘ్న్యై నమః
9 . ఓం కరుణామృత సాగరాయై నమః
10 . ఓం కదంబకాననావాసాయై నమః
11 . ఓం కదంబ కుసుమప్రియాయై నమః
12 . ఓం కన్దర్‍ప్పవిద్యాయై నమః
13 . ఓం కన్దర్‍ప్ప జనకాపాంగ వీక్షణాయై నమః
14 . ఓం కర్‍ప్పూరవీటీసౌరభ్య కల్లోలితకకుప్తటాయై నమః
15 . ఓం కలిదోషహరాయై నమః
16 . ఓం కఞ్జలోచనాయై నమః
17 . ఓం కమ్రవిగ్రహాయై నమః
18 . ఓం కర్‍మ్మాదిసాక్షిణ్యై నమః
19 . ఓం కారయిత్ర్యై నమః
20 . ఓం కర్‍మ్మఫలప్రదాయై నమః
21 . ఓం ఏకారరూపాయై నమః
22 . ఓం ఏకాక్షర్యై నమః
23 . ఓం ఏకానేకాక్షరాకృతయే నమః
24 . ఓం ఏతత్తదిత్యనిర్దేశ్యాయై నమః
25 . ఓం ఏకానన్ద చిదాకృతయే నమః
26 . ఓం ఏవమిత్యాగమాబోద్ధ్యాయై నమః
27 . ఓం ఏకభక్తి మదర్‍చ్చితాయై నమః
28 . ఓం ఏకాగ్రచిత్త నిర్‍ద్ధ్యాతాయై నమః
29 . ఓం ఏషణా రహితాద్దృతాయై నమః
30 . ఓం ఏలాసుగన్ధిచికురాయై నమః
31 . ఓం ఏనః కూట వినాశిన్యై నమః
32 . ఓం ఏకభోగాయై నమః
33 . ఓం ఏకరసాయై నమః
34 . ఓం ఏకైశ్వర్య ప్రదాయిన్యై నమః
35 . ఓం ఏకాతపత్ర సామ్రాజ్య ప్రదాయై నమః
36 . ఓం ఏకాన్తపూజితాయై నమః
37 . ఓం ఏధమానప్రభాయై నమః
38 . ఓం ఏకదనేకజగదీశ్వర్యై నమః
39 . ఓం ఏకవీరాది సంసేవ్యాయై నమః
40 . ఓం ఏకప్రాభవ శాలిన్యై నమః
41 . ఓం ఈకారరూపాయై నమః
42 . ఓం ఈశిత్ర్యై నమః
43 . ఓం ఈప్సితార్‍త్థ ప్రదాయిన్యై నమః
44 . ఓం ఈద్దృగిత్య వినిర్‍దే്దశ్యాయై నమః
45 . ఓం ఈశ్వరత్వ విధాయిన్యై నమః
46 . ఓం ఈశానాది బ్రహ్మమయ్యై నమః
47 . ఓం ఈశిత్వాద్యష్ట సిద్ధిదాయై నమః
48 . ఓం ఈక్షిత్ర్యై నమః
49 . ఓం ఈక్షణ సృష్టాణ్డ కోట్యై నమః
50 . ఓం ఈశ్వర వల్లభాయై నమః
51 . ఓం ఈడితాయై నమః
52 . ఓం ఈశ్వరార్‍ద్ధాంగ శరీరాయై నమః
53 . ఓం ఈశాధి దేవతాయై నమః
54 . ఓం ఈశ్వర ప్రేరణకర్యై నమః
55 . ఓం ఈశతాణ్డవ సాక్షిణ్యై నమః
56 . ఓం ఈశ్వరోత్సంగ నిలయాయై నమః
57 . ఓం ఈతిబాధా వినాశిన్యై నమః
58 . ఓం ఈహావిరహితాయై నమః
59 . ఓం ఈశశక్త్యై నమః
60 . ఓం ఈషల్ స్మితాననాయై నమః
61 . ఓం లకారరూపాయై నమః
62 . ఓం లళితాయై నమః
63 . ఓం లక్ష్మీ వాణీ నిషేవితాయై నమః
64 . ఓం లాకిన్యై నమః
65 . ఓం లలనారూపాయై నమః
66 . ఓం లసద్దాడిమ పాటలాయై నమః
67 . ఓం లసన్తికాలసల్‍ఫాలాయై నమః
68 . ఓం లలాట నయనార్‍చ్చితాయై నమః
69 . ఓం లక్షణోజ్జ్వల దివ్యాంగ్యై నమః
70 . ఓం లక్షకోట్యణ్డ నాయికాయై నమః
71 . ఓం లక్ష్యార్‍త్థాయై నమః
72 . ఓం లక్షణాగమ్యాయై నమః
73 . ఓం లబ్ధకామాయై నమః
74 . ఓం లతాతనవే నమః
75 . ఓం లలామరాజదళికాయై నమః
76 . ఓం లంబిముక్తాలతాఞ్చితాయై నమః
77 . ఓం లంబోదర ప్రసవే నమః
78 . ఓం లభ్యాయై నమః
79 . ఓం లజ్జాఢ్యాయై నమః
80 . ఓం లయవర్‍జ్జితాయై నమః
81 . ఓం హ్రీంకార రూపాయై నమః
82 . ఓం హ్రీంకార నిలయాయై నమః
83 . ఓం హ్రీంపదప్రియాయై నమః
84 . ఓం హ్రీంకార బీజాయై నమః
85 . ఓం హ్రీంకారమన్త్రాయై నమః
86 . ఓం హ్రీంకారలక్షణాయై నమః
87 . ఓం హ్రీంకారజప సుప్రీతాయై నమః
88 . ఓం హ్రీంమత్యై నమః
89 . ఓం హ్రీంవిభూషణాయై నమః
90 . ఓం హ్రీంశీలాయై నమః
91 . ఓం హ్రీంపదారాధ్యాయై నమః
92 . ఓం హ్రీంగర్‍భాయై నమః
93 . ఓం హ్రీంపదాభిధాయై నమః
94 . ఓం హ్రీంకారవాచ్యాయై నమః
95 . ఓం హ్రీంకార పూజ్యాయై నమః
96 . ఓం హ్రీంకార పీఠికాయై నమః
97 . ఓం హ్రీంకార వేద్యాయై నమః
98 . ఓం హ్రీంకార చిన్త్యాయై నమః
99 . ఓం హ్రీం నమః
100 . ఓం హ్రీంశరీరిణ్యై నమః
101 . ఓం హకారరూపాయై నమః
102 . ఓం హలధృత్పూజితాయై నమః
103 . ఓం హరిణేక్షణాయై నమః
104 . ఓం హరప్రియాయై నమః
105 . ఓం హరారాధ్యాయై నమః
106 . ఓం హరిబ్రహ్మేన్ద్ర వన్దితాయై నమః
107 . ఓం హయారూఢా సేవితాంఘ్ర్యై నమః
108 . ఓం హయమేధ సమర్‍చ్చితాయై నమః
109 . ఓం హర్యక్షవాహనాయై నమః
110 . ఓం హంసవాహనాయై నమః
111 . ఓం హతదానవాయై నమః
112 . ఓం హత్యాదిపాపశమన్యై నమః
113 . ఓం హరిదశ్వాది సేవితాయై నమః
114 . ఓం హస్తికుంభోత్తుంగ కుచాయై నమః
115 . ఓం హస్తికృత్తి ప్రియాంగనాయై నమః
116 . ఓం హరిద్రాకుఙ్కుమా దిగ్ద్ధాయై నమః
117 . ఓం హర్యశ్వాద్యమరార్‍చ్చితాయై నమః
118 . ఓం హరికేశసఖ్యై నమః
119 . ఓం హాదివిద్యాయై నమః
120 . ఓం హాలామదాల్లాసాయై నమః
121 . ఓం సకారరూపాయై నమః
122 . ఓం సర్‍వ్వజ్ఞాయై నమః
123 . ఓం సర్‍వ్వేశ్యై నమః
124 . ఓం సర్‍వమంగళాయై నమః
125 . ఓం సర్‍వ్వకర్‍త్ర్యై నమః
126 . ఓం సర్‍వ్వభర్‍త్ర్యై నమః
127 . ఓం సర్‍వ్వహన్త్ర్యై నమః
128 . ఓం సనాతనాయై నమః
129 . ఓం సర్‍వ్వానవద్యాయై నమః
130 . ఓం సర్‍వ్వాంగ సున్దర్యై నమః
131 . ఓం సర్‍వ్వసాక్షిణ్యై నమః
132 . ఓం సర్‍వ్వాత్మికాయై నమః
133 . ఓం సర్‍వ్వసౌఖ్య దాత్ర్యై నమః
134 . ఓం సర్‍వ్వవిమోహిన్యై నమః
135 . ఓం సర్‍వ్వాధారాయై నమః
136 . ఓం సర్‍వ్వగతాయై నమః
137 . ఓం సర్‍వ్వవిగుణవర్‍జ్జితాయై నమః
138 . ఓం సర్‍వ్వారుణాయై నమః
139 . ఓం సర్‍వ్వమాత్రే నమః
140 . ఓం సర్‍వ్వభూషణ భూషితాయై నమః
141 . ఓం కకారార్‍త్థాయై నమః
142 . ఓం కాలహన్త్ర్యై నమః
143 . ఓం కామేశ్యై నమః
144 . ఓం కామితార్‍త్థదాయై నమః
145 . ఓం కామసఞ్జీవిన్యై నమః
146 . ఓం కల్యాయై నమః
147 . ఓం కఠినస్తనమణ్డలాయై నమః
148 . ఓం కరభోరవే నమః
149 . ఓం కలానాథముఖ్యై నమః
150 . ఓం కచజితాంబుదాయై నమః
151 . ఓం కటాక్షస్యన్ది కరుణాయై నమః
152 . ఓం కపాలి ప్రాణనాయికాయై నమః
153 . ఓం కారుణ్య విగ్రహాయై నమః
154 . ఓం కాన్తాయై నమః
155 . ఓం కాన్తిభూత జపావల్ల్యై నమః
156 . ఓం కలాలాపాయై నమః
157 . ఓం కంబుకణ్ఠ్యై నమః
158 . ఓం కరనిర్‍జ్జిత పల్లవాయై నమః
159 . ఓం కల్‍పవల్లీ సమభుజాయై నమః
160 . ఓం కస్తూరి తిలకాఞ్చితాయై నమః
161 . ఓం హకారార్‍త్థాయై నమః
162 . ఓం హంసగత్యై నమః
163 . ఓం హాటకాభరణోజ్జ్వలాయై నమః
164 . ఓం హారహారి కుచాభోగాయై నమః
165 . ఓం హాకిన్యై నమః
166 . ఓం హల్ల్యవర్‍జ్జితాయై నమః
167 . ఓం హరిల్పతి సమారాధ్యాయై నమః
168 . ఓం హఠాల్‍కార హతాసురాయై నమః
169 . ఓం హర్‍షప్రదాయై నమః
170 . ఓం హవిర్‍భోక్త్ర్యై నమః
171 . ఓం హార్‍ద్ద సన్తమసాపహాయై నమః
172 . ఓం హల్లీసలాస్య సన్తుష్టాయై నమః
173 . ఓం హంసమన్త్రార్‍త్థ రూపిణ్యై నమః
174 . ఓం హానోపాదాన నిర్‍మ్ముక్తాయై నమః
175 . ఓం హర్‍షిణ్యై నమః
176 . ఓం హరిసోదర్యై నమః
177 . ఓం హాహాహూహూ ముఖ స్తుత్యాయై నమః
178 . ఓం హాని వృద్ధి వివర్‍జ్జితాయై నమః
179 . ఓం హయ్యంగవీన హృదయాయై నమః
180 . ఓం హరిగోపారుణాంశుకాయై నమః
181 . ఓం లకారాఖ్యాయై నమః
182 . ఓం లతాపూజ్యాయై నమః
183 . ఓం లయస్థిత్యుద్భవేశ్వర్యై నమః
184 . ఓం లాస్య దర్‍శన సన్తుష్టాయై నమః
185 . ఓం లాభాలాభ వివర్‍జ్జితాయై నమః
186 . ఓం లంఘ్యేతరాజ్ఞాయై నమః
187 . ఓం లావణ్య శాలిన్యై నమః
188 . ఓం లఘు సిద్ధిదాయై నమః
189 . ఓం లాక్షారస సవర్‍ణ్ణాభాయై నమః
190 . ఓం లక్ష్మణాగ్రజ పూజితాయై నమః
191 . ఓం లభ్యేతరాయై నమః
192 . ఓం లబ్ధ భక్తి సులభాయై నమః
193 . ఓం లాంగలాయుధాయై నమః
194 . ఓం లగ్నచామర హస్త శ్రీశారదా పరివీజితాయై నమః
195 . ఓం లజ్జాపద సమారాధ్యాయై నమః
196 . ఓం లమ్పటాయై నమః
197 . ఓం లకుళేశ్వర్యై నమః
198 . ఓం లబ్ధమానాయై నమః
199 . ఓం లబ్ధరసాయై నమః
200 . ఓం లబ్ధ సమ్పత్సమున్నత్యై నమః
201 . ఓం హ్రీంకారిణ్యై నమః
202 . ఓం హ్రీంకారాద్యాయై నమః
203 . ఓంహ్రీంమద్ధ్యాయై నమః
204 . ఓం హ్రీంశిఖామణయే నమః
205 . ఓం హ్రీంకారకుణ్డాగ్ని శిఖాయై నమః
206 . ఓం హ్రీంకార శశిచన్ద్రికాయై నమః
207 . ఓం హ్రీంకార భాస్కరరుచయే నమః
208 . ఓం హ్రీంకారాంభోదచఞ్చలాయై నమః
209 . ఓం హ్రీంకారకన్దాంకురికాయై నమః
210 . ఓం హ్రీంకారైకపరాయణాయై నమః
211 . ఓం హ్రీంకారదీర్‍ఘికాహంస్యై నమః
212 . ఓం హ్రీంకారోద్యానకేకిన్యై నమః
213 . ఓం హ్రీంకారారణ్య హరిణ్యై నమః
214 . ఓం హ్రీంకారాలవాలవల్ల్యై నమః
215 . ఓం హ్రీంకారపఞ్జరశుక్యై నమః
216 . ఓం హ్రీంకారాఙ్గణ దీపికాయై నమః
217 . ఓం హ్రీంకారకన్దరా సింహ్యై నమః
218 . ఓం హ్రీంకారాంభోజ భృంగికాయై నమః
219 . ఓం హ్రీంకారసుమనోమాధ్వ్యై నమః
220 . ఓం హ్రీంకారతరుమఞ్జర్యై నమః
221 . ఓం సకారాఖ్యాయై నమః
222 . ఓం సమరసాయై నమః
223 . ఓం సకలాగమసంస్తుతాయై నమః
224 . ఓం సర్‍వ్వవేదాన్త తాత్పర్యభూమ్యై నమః
225 . ఓం సదసదాశ్రయాయై నమః
226 . ఓం సకలాయై నమః
227 . ఓం సచ్చిదానన్దాయై నమః
228 . ఓం సాధ్యాయై నమః
229 . ఓం సద్గతిదాయిన్యై నమః
230 . ఓం సనకాదిమునిధ్యేయాయై నమః
231 . ఓం సదాశివ కుటుంబిన్యై నమః
232 . ఓం సకాలాధిష్ఠాన రూపాయై నమః
233 . ఓం సత్యరూపాయై నమః
234 . ఓం సమాకృతయే నమః
235 . ఓం సర్‍వ్వప్రపఞ్చ నిర్‍మ్మాత్ర్యై నమః
236 . ఓం సమానాధిక వర్‍జ్జితాయై నమః
237 . ఓం సర్‍వ్వోత్తుంగాయై నమః
238 . ఓం సంగహీనాయై నమః
239 . ఓం సగుణాయై నమః
240 . ఓం సకలేష్టదాయై నమః
241 . ఓం కకారిణ్యై నమః
242 . ఓం కావ్యలోలాయై నమః
243 . ఓం కామేశ్వరమనోహరాయై నమః
244 . ఓం కామేశ్వరప్రణానాడ్యై నమః
245 . ఓం కామేశోత్సంగవాసిన్యై నమః
246 . ఓం కామేశ్వరాలింగితాంగ్యై నమః
247 . ఓం కమేశ్వర సుఖప్రదాయై నమః
248 . ఓం కామేశ్వరప్రణయిన్యై నమః
249 . ఓం కామేశ్వరవిలాసిన్యై నమః
250 . ఓం కామేశ్వర తపఃసిద్ధ్యై నమః
251 . ఓం కామేశ్వర మనఃప్రియాయై నమః
252 . ఓం కామేశ్వరప్రాణనాథాయై నమః
253 . ఓం కామేశ్వరవిమోహిన్యై నమః
254 . ఓం కామేశ్వరబ్రహ్మవిద్యాయై నమః
255 . ఓం కామేశ్వరగృహేశ్వర్యై నమః
256 . ఓం కామేశ్వరాహ్లాదకర్యై నమః
257 . ఓం కామేశ్వరమహేశ్వర్యై నమః
258 . ఓం కామేశ్వర్యై నమః
259 . ఓం కామకోటినిలయాయై నమః
260 . ఓం కాంక్షితార్‍త్థదాయై నమః
261 . ఓం లకారిణ్యై నమః
262 . ఓం లబ్ధరూపాయై నమః
263 . ఓం లబ్ధధియే నమః
264 . ఓం లబ్ధ వాఞ్ఛితాయై నమః
265 . ఓం లబ్ధపాప మనోదూరాయై నమః
266 . ఓం లబ్ధాహఙ్కార దుర్‍గ్గమాయై నమః
267 . ఓం లబ్ధశక్త్యై నమః
268 . ఓం లబ్ధ దేహాయై నమః
269 . ఓం లబ్ధైశ్వర్య సమున్నత్యై నమః
270 . ఓం లబ్ధ వృద్ధ్యై నమః
271 . ఓం లబ్ధ లీలాయై నమః
272 . ఓం లబ్ధయౌవన శాలిన్యై నమః
273 . ఓం లబ్ధాతిశయ సర్‍వ్వాంగ సౌన్దర్యాయై నమః
274 . ఓం లబ్ధ విభ్రమాయై నమః
275 . ఓం లబ్ధరాగాయై నమః
276 . ఓం లబ్ధపతయే నమః
277 . ఓం లబ్ధ నానాగమస్థిత్యై నమః
278 . ఓం లబ్ధ భోగాయై నమః
279 . ఓం లబ్ధ సుఖాయై నమః
280 . ఓం లబ్ధ హర్‍షాభి పూజితాయై నమః
281 . ఓం హ్రీంకార మూర్‍త్త్యై నమః
282 . ఓం హ్రీంకార సౌధశృంగ కపోతికాయై నమః
283 . ఓం హ్రీంకార దుగ్ధాబ్ధి సుధాయై నమః
284 . ఓం హ్రీంకార కమలేన్దిరాయై నమః
285 . ఓం హ్రీంకారమణి దీపార్‍చ్చిషే నమః
286 . ఓం హ్రీంకార తరుశారికాయై నమః
287 . ఓం హ్రీంకార పేటకమణయే నమః
288 . ఓం హ్రీంకారదర్‍శ బింబితాయై నమః
289 . ఓం హ్రీంకార కోశాసిలతాయై నమః
290 . ఓం హ్రీంకారాస్థాన నర్‍త్తక్యై నమః
291 . ఓం హ్రీంకార శుక్తికా ముక్తామణయే నమః
292 . ఓం హ్రీంకార బోధితాయై నమః
293 . ఓం హ్రీంకారమయ సౌవర్‍ణ్ణస్తంభ విద్రుమ పుత్రికాయై
నమః
294 . ఓం హ్రీంకార వేదోపనిషదే నమః
295 . ఓం హ్రీంకారాధ్వర దక్షిణాయై నమః
296 . ఓం హ్రీంకార నన్దనారామ నవకల్పక వల్లర్యై నమః
297 . ఓం హ్రీంకార హిమవల్‍గ్గంగాయై నమః
298 . ఓం హ్రీంకారార్‍ణ్ణవ కౌస్తుభాయై నమః
299 . ఓం హ్రీంకారమన్త్ర సర్‍వ్వస్వాయై నమః
300 . ఓం హ్రీంకారపర సౌఖ్యదాయై నమః
శ్రీ లళితాత్రిశతి నామావలి సమాప్తం
ఓం శ్రీమాత్రేనమః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి