ఇతరులు చేసిన ఏనుగంత తప్పును ఆవగింజంత చిన్నదిగా చూడు. అదే నీవు ఏదైనా చిన్న తప్పు చేసినా కొండంతగా చూడు.
అభిప్రాయాలు మార్చుకోలేని మనిషి తనతప్పులు దిద్దుకోలేడు. నేటికంటే రేపు ఎక్కువ వివేకం ప్రదర్శించాలి అంటే కాలంతోపాటు మనిషిలో మార్పు అవసరం.
ఒక వ్యక్తి గురించి 'కధలు' వినాలంటే పక్క వారితో మాట్లాడండి. 'నిజాలు' వినాలంటే అతనితో మాట్లాడండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి