విశాఖ నక్షత్రము యెుక్క గరునియుక్క శక్తిని, దానికి 180 డిగ్రీలలో యున్న కృత్తిక నక్షత్ర శక్తని గురించి పరిశీలన.వీనితి సమ సప్తమి జ్యోతిష పరంగా కళత్రమని స్రీ పురుష తత్వ మని వీని మంత్ర భావనలో పృథ్వీ సువర్చా యువతి సజోషా... అని దీని పరిశీలన. భూమి సు లక్షణమైన వర్చస్సు అనగా ప్రకృతికి సరియైన లక్షణమైన కాంతిని యువతిః. ప్రకృతి పరమైన జీవ మార్పులకు సంభందించినది తెలియుచున్నది. సువర్చా, సువర్చల, సుమతి, సుమిత్రా యీ పేరులన్నియు సూర్య సంబంధించిన ఋక్కులుగా తెలియుచున్నది. యివే సుమత్రా, బాలి పేర్లతో ఇండోనేషియాకు సంబంధించిన ప్రాంతములుగా అచ్చట రామాయణ కాలంలో మన అయెూధ్యకు సామంత రాజ్యంగా యున్నట్లు తెలియుచున్నది. వారు ఋగ్వేదంలో. సూర్యోపాశకులు. సుమిత్ర అనగానే లక్ష్మణుని మాతా అనగా సమస్త భూమిని రఘువంశం పరిపాలన చేసెడిది అని భారత భూభాగమందు ధర్మ నిరతికి ఆలవాలముగా తెలియుచున్నది. సువర్చల అనగా సూర్యుని ఆత్మకు అనగా కాంతికి సంబంధించినదిగా మనకు తెలియుచున్నది. ఋగ్వేదులు చాలా సౌమ్యులుగా తెలియుచున్నది. మిత్ర వరుణుడు సూర్య సంబంధమైన శక్తులుగా ఋగ్వేద మందు కనబడుచున్నది. అటులనే మహాసౌరంలో కూడా యున్నట్టు తెలియుచున్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి