💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
*కం.భువి షడ్రసముల నాలుక*
*జవి గొనగా జేసె బ్రహ్మ, సత్కృతి వలనన్*
*జెవి నవరసములు జవి గొన*
*కవి జేసెను బ్రహ్మ కంటె కవి యధికుండే!*
*అర్థము:- లోకములో ఆరు రుచులను ఆస్వాదించు టకు బ్రహ్మ నాలుకను సృజించెను. కానీ కవి తన సత్కృతి (మంచి గ్రంథాల) వల్ల నవ రసాలూ చెవి ఆస్వాదించేటట్టు చేశాడు. బ్రహ్మ కంటే కవియే గొప్పవాడు కదా!*
✍️💐🌹🪷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి