12, మార్చి 2025, బుధవారం

#కాశీలోని #ద్వాదశ #ఆదిత్యులు

 #కాశీలోని #ద్వాదశ #ఆదిత్యులు🙏

దేశం మొత్తం మీద సుమారు పది దాకా ఆలయాలలో మాత్రమే మూల విరాట్టుగా పూజలు అందుకొనే శ్రీ సూర్య నారాయణ స్వామి, కాశీలో ఏకంగా పన్నెండు ఆలయాలలో కొలువై ఉండటం ప్రత్యేకంగా పేర్కొనాలి. 

1.కేశవాదిత్యుడు2.మయుఖాది

    త్యుడు.

3.గంగాదిత్యుడు. 

4.అరుణాదిత్యు

   డు.

5.ఖగోళాదిత్యు

   డు.

6.లోలార్కాదిత్యు

    డు.

7.సాంబాదిత్యు

   డు.

8.ద్రౌపది_ఆది

   త్యుడు.

9.ఉత్తరార్క_ఆది

    త్యుడు 

10.విమలాదిత్యు

      డు.

11.వృద్దాదిత్యు

      డు.

12.యమాదిత్యు

      డు.

కామెంట్‌లు లేవు: